హైదరాబాద్‌కు అమెరికా బృందం

హైదరాబాద్‌కు అమెరికా బృందం

18-11-2017

హైదరాబాద్‌కు అమెరికా బృందం

హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)కు హాజరుకానున్న అమెరికా దేశ బృందానికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్‌ నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.