రేపటికి వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ

రేపటికి వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ

02-11-2017

రేపటికి వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. శాసనసభ సమావేశాలను స్పీకర్ మధుసూదనాచారి, మండలి సమావేశాలను ఛైర్మన్ స్వామిగౌడ్ రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించారు. అసెంబ్లీ నేటి సమావేశాల ప్రారంభంలో ఉభయసభల్లో ప్రశ్నోత్తారాలను చేపట్టారు.