పర్యాటక రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

పర్యాటక రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

02-11-2017

పర్యాటక రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

పర్యాటక రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. అసెంబ్లిdలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. పర్యాటక రంగంలో మన రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చాయన్నారు. కర్నాటకలో నివసించే వారంతా కన్నడ భాష నేర్చుకుని తీరాల్సిందేనని కర్నాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కన్నర రాజ్యత్సవంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కన్నడ బోధించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.