కాంగ్రెస్‌లోకి రేవంత్‌
Sailaja Reddy Alluddu

కాంగ్రెస్‌లోకి రేవంత్‌

30-10-2017

కాంగ్రెస్‌లోకి రేవంత్‌

తెలుగుదేశం పార్టీ వీడిన రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖారారైంది. డిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం దీనికి వేదిక కానుంది. రేపు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌ రెడ్డి ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. రేపు  మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్‌పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.