టీడీపీకి వేం న‌రేంద‌ర్ రెడ్డి రాజీనామా

టీడీపీకి వేం న‌రేంద‌ర్ రెడ్డి రాజీనామా

28-10-2017

టీడీపీకి  వేం న‌రేంద‌ర్ రెడ్డి రాజీనామా

తెలంగాణ టీడీపీకి షాక్ మీద షాక్ త‌గులుతోంది. ఇంత‌కు ముందే టీడీపీకి, త‌న శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు రేవంత్ దారిలోనే వేం న‌రేంద‌ర్ రెడ్డి కూడా టీడీపీకి షాక్ ఇచ్చారు. వరంగల్‌ జిల్లాలో ముఖ్య‌నేత అయిన వేం నరేందర్‌ రెడ్డి కూడా తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. మ‌రికొంద‌రు కూడా రాజీమానా చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం ఊపందుకుంది.