నాపై సినిమా తీయొద్దు
Sailaja Reddy Alluddu

నాపై సినిమా తీయొద్దు

27-10-2017

నాపై సినిమా తీయొద్దు

అనుమతి లేకుండా తన జీవిత చరిత్రపై లక్ష్మీ వీరగ్రంథం పేరిట సినిమా తీయడం చట్ట విరుద్ధమని, దీనిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నందమూరి లక్ష్మీపార్వతి హెచ్చరించారు. అమె అనుచరులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మౌనదీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన జీవిత చరిత్రపై సినిమా తీసే విషయమై ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. చట్ట ప్రకారం పోరాడతానని సృష్టం చేశారు.