అజ్మీర్‌ దర్గాకు తెలంగాణ చాదర్‌
Sailaja Reddy Alluddu

అజ్మీర్‌ దర్గాకు తెలంగాణ చాదర్‌

03-04-2017

అజ్మీర్‌ దర్గాకు తెలంగాణ చాదర్‌

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఛాదర్‌ను పంపింది. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ హోంమంత్రి నాయిని ఛాదర్‌ను, 51 వేల నగదు నజరానాను అధికారులకు ఇచ్చిన అజ్మీర్‌కు సాగనంపారు. అంతకు ముందు ముస్లిం మతపెద్దలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మక్కా మజీద్‌ ఇమామ్‌ పాల్గొన్నారు.