వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ

వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ

20-03-2017

వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ

తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా పిలవబడే వరంగల్‌ టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరగనున్నది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్‌లో వరంగల్‌ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఏర్పాట్లుపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నారని, నేతలకు కేసీఆర్‌ పలు సూచనలు చేసినట్లు సమాచారం.