తొలి అభ్యర్థిని ప్రకటించిన జనసేన

తొలి అభ్యర్థిని ప్రకటించిన జనసేన

11-09-2018

తొలి అభ్యర్థిని ప్రకటించిన జనసేన

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరుపున పోటీ చేసే మొదట అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పితాని బాలకృష్ణ తదితరులు జనసేనలో చేరారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి బి-ఫారం అందుకునే మొదటి వ్యక్తి పితాని బాలకృష్ణ అని పవన్‌ వెల్లడించారు.