తెలంగాణ టూరిజానికి కేంద్రం నిధులు

తెలంగాణ టూరిజానికి కేంద్రం నిధులు

14-03-2017

తెలంగాణ టూరిజానికి కేంద్రం నిధులు

స్వదేశీ  దర్శన్‌ పథకం కింద తెలంగాణ టూరిజానికి కేంద్రం నిధులు విడుదల చేసింది. రూ.94.45 కోట్లు మంజూరు అయ్యాయి. కేంద్రం మంజూరు చేసిన నిధులతో కుతుబ్‌షాహీ, పైగా, రేమండ్‌, హయత్‌బేగం సమాధులను ఆధునీకరిస్తామని తెలంగాణ టూరిజం శాఖ చైర్మన్‌ పేర్వారం రాములు తెలిపారు.