14న జనసేన ఆవిర్భావ సభ

14న జనసేన ఆవిర్భావ సభ

03-03-2018

14న జనసేన ఆవిర్భావ సభ

జనసేన ఆవిర్భావ మహాసభ ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరగనుంది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 35 ఎకరాల విశాఖ స్థలంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. నిర్వహణ కమిటీలను నియమించినట్లు తెలిపింది. సభ మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. ఈ మహా సభకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా అభిమానులు వస్తారని పేర్కొంది.