రాహుల్ ప్రధాని కాగానే ఏపీకి ప్రత్యేక హోదా

రాహుల్ ప్రధాని కాగానే ఏపీకి ప్రత్యేక హోదా

01-03-2018

రాహుల్ ప్రధాని కాగానే ఏపీకి ప్రత్యేక హోదా

రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కుంతియ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోసం చేసిన చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాల నుంచి డిమాండ్‌ వస్తున్నా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు.