5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Sailaja Reddy Alluddu

5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

28-02-2018

5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లపై స్పీకర్‌ కోడెల, మండలి చైర్మన్‌ ఫరూక్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అలాగే సమావేశాలకు రావాలని వైసీపీ వెమ్మెల్యేలను కోరానని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు వస్తారనుకుంటున్నానని ఆయన అన్నారు.