అమరావతిలో చిప్ డిజైన్ వర్సిటీ
Sailaja Reddy Alluddu

అమరావతిలో చిప్ డిజైన్ వర్సిటీ

27-02-2018

అమరావతిలో చిప్ డిజైన్ వర్సిటీ

ఆంధ్రప్రదేశ్‌ను ఓ స్టార్టప్‌ కంపెనీలా భావించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. అమరావతిలో త్వరలో చిప్‌ డిజైన్‌ తయారీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఏపీలో నూతన పోర్టులు, ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. సదస్సు మూడు రోజు ద యానివర్స్‌ ఆఫ్‌ స్టార్టప్స్‌ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మూడున్నర ఏళ్లలోనే 12 శాతం వృద్ధి సాధించామన్నారు. కాగా, విశాఖలోని మధురవాడలో 19.6 ఎకరాల్లో ఐటీ ట్విన్‌ టవర్లను నిర్మించేందుకు ఏపీ ఐటీశాఖతో వూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.