శ్రీశైలంలో బ్రహ్మూెత్సవాలు ప్రారంభం

శ్రీశైలంలో బ్రహ్మూెత్సవాలు ప్రారంభం

07-02-2018

శ్రీశైలంలో బ్రహ్మూెత్సవాలు ప్రారంభం

శ్రీశైలంలో మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మూెత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో భరత్‌గుప్తా, ఆలయ అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ పూజలు చేశారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజలు జరిపారు. రాత్రి 8 గంటలకు భేరీ పూజా, అగ్ని ప్రతిష్ఠాపన చేసి సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజ పతాకాన్ని ఆవిష్కరించారు. బ్రహ్మూెత్సవాల సందర్భంగా అన్ని అర్జిత సేవలు నిలుపుదల చేశారు.