శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మూెత్సవాలు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మూెత్సవాలు

06-02-2018

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మూెత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మూెత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.30 గంటలకు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి భరత్‌గుప్తా, ఆలయ అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మూెత్సవాల సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఈ నెల 16 వరకు బ్రహ్మూెత్సవాలు జరుగుతాయి.