సీఎం చంద్రబాబుకు ఐఏఎస్‌ల విందు

సీఎం చంద్రబాబుకు ఐఏఎస్‌ల విందు

01-01-2018

సీఎం చంద్రబాబుకు ఐఏఎస్‌ల విందు

అఖిల భారత సర్వీసు అధికారులు నూతన సంవత్సరం సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులంతా కుటుంబాలతో సహా పాల్గొన్న ఈ కార్యక్రమానికి సీఎం కూడా సతీమణి భువనేశ్వరితో కలసి హాజరయ్యారు. అధికారులను, వారి కుటుంబసభ్యులు పరిచయం చేసుకున్నారు. దాదాపు గంటన్నరసేపు వారందరితో సరదాగా గడిపారు.