ప్రజా సంకల్పయాత్ర 47వ రోజు షెడ్యూల్

ప్రజా సంకల్పయాత్ర 47వ రోజు షెడ్యూల్

29-12-2017

ప్రజా సంకల్పయాత్ర 47వ రోజు షెడ్యూల్

ప్రజా సంకల్పయాత్ర 47వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం వసంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. ఉప్పులురువాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్‌, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట, ఎగువ బోయనపల్లి, చెవిటివానిపల్లి, తంబళ్లపల్లి, బదలవాండ్లపల్లి మీదగా రామిగానివారిపల్లి వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.