కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం

29-12-2017

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం

కర్నూలు జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో తెదేపా అభ్యర్థి కేఈ ప్రభాకర్‌ ఒక్కరే మిగలడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కేఈ అభిమానులు, తెదేపా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.