భోగాపురంలో విమానాల నిర్వహణ కేంద్రం!

భోగాపురంలో విమానాల నిర్వహణ కేంద్రం!

27-12-2017

భోగాపురంలో విమానాల నిర్వహణ కేంద్రం!

విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కార్గోతోపాటు విమానాల నిర్వహణ, మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. మంగళవారం ఆయన నెల్లిమర్లలోని జగ్గుపేటలో రూ.23.81కోట్లతో నిర్మించనున్న మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు.