రూ.149తో 3 రకాల సేవలు : గవర్నర్‌
MarinaSkies
Kizen

రూ.149తో 3 రకాల సేవలు : గవర్నర్‌

27-12-2017

రూ.149తో 3 రకాల సేవలు : గవర్నర్‌

ఫైబర్‌గ్రిడ్‌తో అసాధ్యాలను సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  మంత్రి లోకేష్‌కు గవర్నర్‌ నరసింహన్‌ అభినందలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్‌ గ్రిడ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ మాట్లాడుతూ రూ.149తో మూడు రకాల సేవలు అందించడం అద్భుతమని కొనియాడారు. ప్రస్తుతం ఆలోచనలే సంపదగా మారాయని, పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలు తొలగిపోవాలని అన్నారు. సుస్థిర అభివృద్ధి తారకమంత్రం కావాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

Click here for Event Gallery