ఏపీ డీజీపీగా మాలకొండయ్య?

ఏపీ డీజీపీగా మాలకొండయ్య?

27-12-2017

ఏపీ డీజీపీగా మాలకొండయ్య?

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ఎం. మాలకొండయ్య నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ ఎన్‌.సాంబశివరావు ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మాలకొండయ్యను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారి ఉత్వర్వులు విడుదల కానున్నాయి.