బీజేపీలోకి సీకే బాబు

బీజేపీలోకి సీకే బాబు

03-11-2017

బీజేపీలోకి సీకే బాబు

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి ఆలియాస్‌ సీకే బాబు బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను బెంగళూరులో కలిశారు. ఈ నెల 7న విజయవాడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో బీజేపీలో చేరతారు. చిత్తూరు ఎమ్మెల్యేగా 20 ఏళ్లు పని చేసిన సీకే బాబు, గత ఎన్నికల్లో పోటీచేయలేదు. మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత వైసీపీ, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చేసి ప్రయత్నాలు ఫలించలేదు.