చంద్రబాబు నాయుడు కి శుభాకాంక్షలు తెలిపిన యల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్.

చంద్రబాబు నాయుడు కి శుభాకాంక్షలు తెలిపిన యల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్.

27-10-2017

చంద్రబాబు నాయుడు కి శుభాకాంక్షలు తెలిపిన యల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్.

విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని అమరావతి లోని సెక్రటేరియట్ కు వచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలిపిన ఏపి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ యల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్.