ఈ నెల 16న అమెరికాకు సీఎం చంద్రబాబు
MarinaSkies
Kizen

ఈ నెల 16న అమెరికాకు సీఎం చంద్రబాబు

04-10-2017

ఈ నెల 16న అమెరికాకు సీఎం చంద్రబాబు

అమెరికాలోని అయోవా యూనివర్సిటీలో వరల్డ్‌ పుడ్‌ ప్రైస్‌ కాన్ఫరెన్స్‌ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడకి వెళుతున్నారు. 18, 19 తేదీల్లో అయోవా వర్సిటీని కూడా ముఖ్యమంత్రి సందర్శిస్తారు.