ఏపీలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

ఏపీలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

25-07-2017

ఏపీలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ఘనంగా జరుపుకొన్నారు. గోదావరి జిల్లాలో కేటీఆర్‌ అభిమానులు వేడుకలు నిర్వహించారు. రాజమండ్రి పుష్కర్‌ ఘాట్‌ వద్ద సినీనటుడు రోషం బాలు కేక్‌ కట్‌ చేశారు. భీమవరంలో భారీ ప్లెక్సీ ఏర్పాటు చేశారు.