రికార్డు సృష్టించిన అశోక్‌ గజపతి రాజు

రికార్డు సృష్టించిన అశోక్‌ గజపతి రాజు

17-03-2017

రికార్డు సృష్టించిన అశోక్‌ గజపతి రాజు

తెలుగుదేశం పార్టీ తరపున అశోక్‌ గజపతి రాజు ఓ ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. కేంద్ర మంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన ఎంపీగా నిలిచారు. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కేంద్ర మంత్రి గానూ ప్రమాణస్వీకారం చేసిన అశోక్‌గజపతి రాజు గత 34 నెలలుగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. గతంలో కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ సభ్యులు గరిష్ఠంగా రెండేళ్లపాటే మంత్రి పదవుల్లో కొనసాగారు.