సీఎం చంద్రబాబుకు ఆర్యవైశ్య నేతల సత్కారం

సీఎం చంద్రబాబుకు ఆర్యవైశ్య నేతల సత్కారం

12-09-2018

సీఎం చంద్రబాబుకు ఆర్యవైశ్య నేతల సత్కారం

ఆర్యవైశ్య సామాజికవర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి శిద్ధా రాఘవరావు, ఎంపీ టీజీ వెంకటేశ్‌ తెలిపారు. కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు శానససభ ఛాంబర్‌లో వారి ఆధ్వర్యంలో చంద్రబాబును ఆర్యవైశ్య నేతలు సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సుబ్బారాయుడు, వెంకటేశ్వరరావు అన్నారు.